Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh అవనిగడ్డ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్..

అవనిగడ్డ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్..

by Rama
Nagayalanka

నాగాయలంక (Nagayalanka) మండలంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో 200 కుటుంబాల అగ్నికుల క్షత్రియులు చేరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల వైసిపి నాయకులు, కార్యకర్తలు చేరారు. ఎదురుమొండి దీవుల నుండి తన అనుచరులతో, కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీలో చేరిన సైకం అర్జునరావు మనుమడు సైకం దినేష్ ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, నాగాయలంకమండల టీడీపీ అధ్యక్షులు‌ మెండు లక్షణ రావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధన్ రావు జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత నాగాయలంక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ తలశిల వెంకట నరసింహారావు (నాని) 6 మండల పార్టీ ప్రెసిడెంట్ పార్టీ నాయకులు అభిమానులు మహిళలు వేలాదిగా పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

039458
Total views : 196897

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: