62
25.వ తేదీ సామాజికసారి కారయాత్ర మంత్రి పెద్ద రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్మీట్లో చెప్పినట్లు బస్సు యాత్ర వాతావరణం సైక్లోన్ వర్షం కారణంగా ఒక వారం రోజులు పది రోజులు తరువాత ప్రారంభం చేస్తామని.సామాజిక సాధికార యాత్ర ప్రారంభం చేస్తామని భరత్ గారు తెలిపారు.పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మాట్లాడుతూ బస్సు యాత్ర కోసం ఉత్సాహంతో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు వర్షం కారణంగా ఒక వారం రోజులు తరువాత పలమనేరు నియోజకవర్గం లో యాత్ర ప్రారంభం చేస్తామని పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ జెడ్పీ శ్రీనివాసులు కృష్ణమూర్తి రెడ్డప్ప మురళి తదుపరి నాయకులందరూ ప్రెస్మీట్లో చెప్పారు.