Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News పి.గన్నవరంలో ప్రజాగళం సభకు చంద్రబాబు..

పి.గన్నవరంలో ప్రజాగళం సభకు చంద్రబాబు..

by Satya
Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కోనసీమ జిల్లా పి.గన్నవరం(P. Gannavaram)లో ప్రజాగళం సభ(Prajagalam Sabha)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఒక చాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు… మీలో బాధ, ఆవేదన చూశాను… మీలో అభద్రతా భావం కనిపిస్తోంది.. నేను పవన్ కల్యాణ్ పి.గన్నవరం వచ్చింది మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు… సిద్ధం సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పారు… దానికి మీరు సిద్ధమా? అని అడిగారు. ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు… పవన్ కల్యాణ్ ఎప్పుడైనా మాట్లాడితే ఆయనపై ఆ కులం వాళ్లతో మాటల దాడి చేయిస్తాడు… నేను మాట్లాడితే నా కులం వాళ్లను ఎగదోసి బూతులు తిట్టించాడు… అందుకే చెబుతున్నా… మీరు కొట్టే దెబ్బ జగన్ కు అదిరిపోవాలి… మళ్లీ ఇంట్లోంచి బయటికి రాకుండా చితక్కొట్టండి… అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వాలంటీర్లపై చంద్రబాబు ఆరోపణలు..!


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019171
Total views : 90054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.