Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra PradeshChittoor ఈతకు పోయి చనిపోయిన పిల్లలు

ఈతకు పోయి చనిపోయిన పిల్లలు

by Rama
Child died

సదుం మండలం చెరుకువారిపల్లి కు చెందిన ఇద్దరు పిల్లలు ఈతకు వెళ్లి చనిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. చెరుకు వారి పల్లి గ్రామానికి చెందిన శరవణ వ్యాపారం చేసుకుంటూ చదుము లో కాపురం ఉన్నారు. ఆయన కుమారులు ఇద్దరు అభినాష్ 14, అశ్విన్ 13లు ఆదివారం మధ్యాహ్నం సదుం నడిగడ్డ మార్గమధ్యంలోని రఘుపతి నాయన చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయి చనిపోయారు. దగ్గర్లో ఉన్న పలువురు గమనించి వారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు పిల్లలను చదుము ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మారుతి సిబ్బంది పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇది చదవండి: కాంగ్రెస్ మేనిఫెస్టో పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ..!


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039613
Total views : 198704

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: