Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన..!

అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన..!

by Satya
Pawan Kalyan

ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ(Janasena party) అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) వారాహి విజయభేరి యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా (Anakapalli District)లో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్‌ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు పవన్ చేరుకున్నారు. కాసేపట్లో రింగ్‌రోడ్డులో గల ఎన్టీఆర్‌ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్‌, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వరకూ వారాహి వాహనంలో రోడ్డుషో నిర్వహిస్తారు.

ఇది చదవండి: మాది మైలవరం నియోజకవర్గమే…

నాలుగు గంటలకు నెహ్రూచౌక్‌ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించున్నారు. అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పవన్ కల్యాణ్ తో ఈ యాత్ర కలిసి పాల్గొననున్నారు. అలాగే మిగతా కూటమి అభ్యర్థులను ఉద్దేశించి కూడా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. ఈరోజు వారాహియాత్ర అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే జనసేనాని పర్యటన ఉంటుంది. రేపు ఎలమంచిలిలో పవన్‌ వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తారు. ఎల్లుండి ఉగాది రోజున పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: