103
హైదరాబాద్(Hyderabad):
హైదరాబాద్ లోని మూసాపేట(Moosapet)లో కంటెయినర్(Container) బీభత్సం సృష్టించింది. మూసాపేట్ మెట్రో స్టేషన్(Moosapet Metro Station) వద్ద మంగళవారం ఉదయం డివైడర్ పైకి కంటెయినర్ దూసుకెళ్లింది. ముసాపేట వైపు నుంచి కూకట్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కంటెయినర్ వదిలి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కంటెయినర్ ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కమలాపూర్ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ వద్ద పటిష్టమైన బందోబస్తు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి