68
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో టపాకాయల వ్యాపారి జగడం అశోక్ అనే వ్యక్తి పై అదే ఎదురుగా వ్యాపారం చేసే జాస్తి గోపి తో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు గొడ్డలు తో దాడి కి ప్రయత్నం ….
బాధితుడు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
దాడి చేసిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా