Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh తీరని త్రాగునీటి సమస్య..

తీరని త్రాగునీటి సమస్య..

by Rama
Drinking water

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం 70 గడపల గల వాలగూడెం గ్రామం, మఠం భీమవరం పంచాయితీ, కొయ్యూరు మండలం, ఈ గ్రామం లో త్రాగు నీటి సమస్యతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి పలుమార్లు అధికారులని విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మా గ్రామాన్ని అధికారులు పట్టించుకొని త్రాగునీటి సమస్యను తీర్చాలనికోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: