Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వి.ఎం థామస్ (Dr. VM Thomas) నిన్న వెదురుకుప్పం మండలం తిరుమలయ్య గారి పల్లి పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ముగించుకుని రాత్రి 12 గంటలకు చెన్నైకి వెళ్తుండగా మార్గమధ్యంలో తెల్లవారు జామున 2:30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు లారీలో కిలోమీటర్ మేరకు వెంబడిస్తూ, డాక్టర్ వి ఎం థామస్ ప్రయాణిస్తున్న కారును ఓవర్ టెక్ చేసి, సడన్గ ముందుకు నిలపడంతో గమనిస్తూ వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తమై పక్కకు త్రిపడంతో డివైడర్ను ఢీకొనడంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు డాక్టర్ వి ఎం థామస్, ప్రస్తుతం చెన్నై హాస్పిటల్ చికిత్స పొందుతూ సురక్షితంగా ఉన్నారు.
- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… భార్య స్నేహ రెడ్డి కి ధైర్యం చెప్పిన బన్నీ
- నయనతార, ధనుష్ మధ్యలో మనస్పర్దలకి కారణం ఏంటి …?
- అమరన్ శివకార్తికేయన్ తో జంటగా రష్మిక మందన్నా
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.