Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra PradeshGuntur హల్ చల్ చేస్తున్న ఫాతిమా ఫ్లెక్సీలు..

హల్ చల్ చేస్తున్న ఫాతిమా ఫ్లెక్సీలు..

by Rama
nuri fathima

గుంటూరు తూర్పు నియోజక వర్గంలో వైసీపీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా వుండగానే ఎమ్మెల్యే అభ్యర్ధి నూరి ఫాతిమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డికు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు పట్టణం లో హల్ చల్ చేస్తున్నాయి. ఆర్టీసి బస్ స్టాండ్, జిన్నా టవర్, నాజ్ సెంటర్, పొన్నూరు రోడ్డులో అందరినీ హార్డింగ్ లు వెలిశాయి. దీంతో పాటు రోడ్డు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధిష్టానం ప్రకటన చేయకముందే ఇలా ప్రకటించుకోవడం నగరవాసుల్లో ఆశ్చర్యం కలిగిస్తుంది.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: