Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News తుక్కుగూడ లో భారీ అగ్ని ప్రమాదం..!

తుక్కుగూడ లో భారీ అగ్ని ప్రమాదం..!

by Satya
Huge fire accident in Tukkuguda..!

మహేశ్వరం(Maheshwaram) తుక్కుగూడ(Tukkuguda) లో భారీ అగ్ని ప్రమాదం(fire Accident) సంభవించింది. స్థానిక హార్డ్ వేర్ పార్క్ కంపెనీ(Hardware Park Company) లో సంభవించిన అగ్ని ప్రమాదానికికారాణాలు ఇంకా తెలియ రాలేదు. తాజా సమాచారం ప్రకారం మంటలు భారీ గా ఎగిసి పడుతున్నాయి.కంపెనీలోని ఒకటో నెంబర్ యూనిట్లో భారీగా మంటలతోపాటు దట్టమైన పొగలు చుట్టు పక్కల ప్రాంతాలవారిని ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని అతి కష్టం మీద మంటల బారీనుంచి సెక్యూరిటీ సిబ్బంది రక్షించగలిగారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..
    ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో కూలీలతో కలిసి స్వయంగా పని చేసి ఆకట్టుకున్నారు.వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి.. వారికి…
  • ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..
    హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్‌ ఎస్టేట్ సంస్థ చెరబట్టిన ఉస్మాన్ కుంట గతంలో తమకు ప్రధాన నీటి వనరుగా ఉండేదని.. పక్కనే ఉన్న గడ్డపోతారం ప్రజలు చెబుతున్నారు. తమ చిన్నతనంలో…
  • గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..
    2027 మార్చి 31 నాటికి వ్యాపారాల అభివృద్ధి, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ అనే అంతర్జాతీయ వేదిక లోగోను అధికారికంగా ఆవిష్కరించారు . ఈ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

009345
Total views : 61840

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.