Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Telangana ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్

ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్

by Satya
food adulteration

ఆహార కల్తీలో హైదరాబాద్ యావత్ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. నగరంలో ఆహార కల్తీ అధికంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2022లో దేశ్యాప్తంగా 19 నగరాల్లో 291 కల్తీ ఆహారం కేసులు నమోదు కాగా ఒక్క హైదరాబాద్‌లోనే 246 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ వాటా 84 శాతంగా ఉందని ఎన్సీబీ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఈ కేసుల్లో నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

025362
Total views : 147069

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.