Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home International IND vs SA టీమిండియా దూసుకుపోతుంది…

IND vs SA టీమిండియా దూసుకుపోతుంది…

by Prakash
india vs south africa

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 8 విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమ్‌ఇండియా 16 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తొలుత భారత్‌ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అలరించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా  ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ జట్టును కుప్పకూల్చాడు.

Advertisements

You may also like

Our Visitor

013953
Total views : 78657

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.