Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra PradeshKrishana ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!

by Satya
Indigo flight

కృష్ణాజిల్లా గన్నవరంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ ఓపెన్ కాకపోవడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని టేకాఫ్ చేసి గన్నవరం విమానాశ్రయం రన్ వే పైన నాలుగు రౌండ్లు చక్కెర్లు కొట్టారు. అనంతరం వీలు ఓపెన్ అవడంతో సేఫ్ గా విమానం ల్యాండ్ అయింది. అదే విమానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు. విమాన ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

025386
Total views : 147132

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.