Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Satya
Vijayasai Reddy

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు:

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు(alliance in Lok Sabha elections) కోసం టీడీపీ-జనసేన(TDP-Jana Sena) అధినేతలు ప్రత్యక్షంగా బీజేపీ(bjp) తో సంప్రదింపులు జరుపుతున్న వేళ వైఎస్సార్‌సీపీ అగ్రనేత, ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన(TDP-Jana Sena) కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏముందని ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో మోసాలు, అబద్ధాలు, అమలుపరచని వాగ్దానాలను ఏపీ చవిచూసిందని అన్నారు. కొత్త ప్యాకేజీలో వస్తున్న పాత ఉత్పత్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 కాళ్ల కుర్చీ నిలబడదని, సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు


నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..
నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై …
అమెరికా – ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి..
అమెరికాతో ఇరాన్ ఒప్పందం ఇప్పట్లో కుదురుతుందా… ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న ప్రశ్న. …
వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందంటూ సోషల్ …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019365
Total views : 90558

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.