Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home International యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ..

యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ..

by CVR NEWS
యూరప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ

యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వయంగా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య దౌత్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ప్రధాని మోడీతో కలిసి దిగిన సెల్ఫీని జార్జియా మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. “రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోకు లక్షలాది లైక్స్, వేలాది కామెంట్లు వచ్చాయి. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisements

You may also like

Our Visitor

039694
Total views : 199293

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: