Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసిన జగన్..!

వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసిన జగన్..!

by Satya
CM Jagan

నేడు ఇడుపులపాయకు జగన్..

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేయబోయే వైసీపీ(YCP) అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Chief Minister Jagan Mohan Reddy) విడుదల చేశారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి అర్పించారు. అనంతరం అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించారు. మొత్తం సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇచ్చామని ధర్మాన తెలిపారు. పార్లమెంట్‌లో 11 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించామని ధర్మా వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి.. గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్(CM Jagan) బరిలోకి దిగారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జగన్ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: