Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

by Satya
Mudragada Padmanabham joined YCP

ప్రజలు ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ(YCP) కండువా కప్పుకున్నానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. పదవులు ఆశించకుండానే పార్టీలో చేరానన్నారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి.. కాపులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు ఇంకా రాజకీయం తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన 21 సీట్లు కూడా తిరిగి టీడీపీ(TDP)కి ఇచ్చేస్తే బెటర్ అని సెటైర్ వేశారు. పవన్‌ను మారుద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

రాజకీయాల్లో సినిమా వాళ్లను ప్రజలు నమ్మరు అని అన్నారు. మొన్న ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోవడం, ఇప్పుడు 21 స్థానాలకు పరిమితం కావడంతో పవన్ బలం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. 21 సీట్లల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్ని గెలవగలడో కూడా తెలియదన్నారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీ(Janasena party)క్లోజ్ అవ్వడం ఖాయమన్నారు. రాబోయే 30 సంవత్సరాల వరకు జగనే సీఎంగా ఉంటారని ముద్రగడ స్పష్టం చేశారు.

ఇది చదవండి: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ..!


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: