Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh జగన్ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం

జగన్ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం

by Satya
Jagan and Chandrababu


అమ్మకానికి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు..

ఏపీపీఎస్సీ ఉద్యోగాల(APPSC Jobs)ను అమ్మకానికి పెట్టారంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు(Chadrababu) ధ్వజమెత్తారు. రెండో వ్యాల్యుయేషన్ జరగలేదని కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలని యువత కలలు కంటుంటారని అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

నీతినిజాయితీ ఉన్న వ్యక్తిని ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి చైర్మన్‌గా ఉన్నారని, కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదన్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ రాజకీయ పునరావస కేంద్రంగా మారిందని విమర్శించారు. ఆలిండియా సర్వీసులు ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసులు కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు తెలిపారు.

ఇది చదవండి: టిడిపి టికెట్ కోసం రచ్చ…


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: