Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Telangana సెలబ్రిటీలను నిండాముంచిన జ్వూవెలరీ వేత్త కాంతిదత్

సెలబ్రిటీలను నిండాముంచిన జ్వూవెలరీ వేత్త కాంతిదత్

by Rama
సెలబ్రిటీలను నిండాముంచిన జ్వూవెలరీ వేత్త కాంతిదత్

హైదరాబాద్ లో భారీ మోసం వెలుగుచూసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదైంది. తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతి దత్ సెలబ్రిటీలను, సినిమా హీరోయిన్లు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకొని బురిడీ కొట్టిస్తున్నాడు. వ్యాపారంలో షేర్ ఇస్తానంటూ పరిణీతి చోప్రాకు టోకరా ఇచ్చాడు. ఇక పరిణీతి చోప్రా తన జ్యువెల్లరీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యపారవేత్తను సైతం నిండా ముంచాడు. ఫోర్జరీ సంతకాలతో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్ లు సైతం ఉన్నట్లు సమాచారం. శ్రీజ రెడ్డి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కాంతి దత్ పై కేసు నమోదు చేశారు. కాంతి దత్ 100 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కాంతి దత్ మీద సీసీఎస్ లో కేసులు ఉన్నాయి. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.
    పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
  • కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.
    కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
  • జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.
    విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
  • రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..
    రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
  • “సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.
    తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

020032
Total views : 92094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.