Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Latest News మద్యం మత్తులో విదేశీయుడి వీరంగం…

మద్యం మత్తులో విదేశీయుడి వీరంగం…

by Prakash
Foreigner's heroism in drunkenness...

మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎలాగోలా అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దాంతో విషయం సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది……..పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

008571
Total views : 56861

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.