Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…

అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…

by Rama
అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి,.. బ్యాంక్‌లు అప్పులు ఇవ్వక చనిపోయారన్నారు.

ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నంత కాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. 1983 నుంచి నేను కాంట్రాక్టు చేస్తున్నాను. జగన్ పెట్టిన బాధలకు నేను అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. ఐదు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చి బ్రతికిన వ్యక్తిని నేను. ఈ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీ కి వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. సభకు పిలిపించండి. 2019నుంచి 2024 వరకు రాక్షస పాలన జరిగిందని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.