Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana కొత్తగూడెం జిల్లా లో యువకుడు దారుణ హత్య

కొత్తగూడెం జిల్లా లో యువకుడు దారుణ హత్య

by Prakash
murder at kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామం లో పాత కక్షలతో నవీన్ అనే యువకుడ్ని అతి దారుణంగా గడ్డపార తో పొడిచి తల పగలగొట్టి చంపేసిన అదే గ్రామానికి చెందిన మరో యువకుడు. పాత కక్షలు నేపథ్యంలో యువకుడు మిర్యాల నవీన్( 23) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురి అయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామం లో పాత కక్షలతో మిరియాల నవీన్ అనే యువకుడ్ని అతి దారుణంగా గడ్డపార తో తల పగలగొట్టి చంపేసిన అదే గ్రామానికి చెందిన మరో యువకుడు. గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బూర్గంపాడు పోలీసులు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: