Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Andhra Pradesh ఆవుకు తూటా తగలడంతో… నల్లక్క ఆవేదన

ఆవుకు తూటా తగలడంతో… నల్లక్క ఆవేదన

by Prakash
A cow hit by a bullet

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలం కురుబ వాండ్లపల్లి సమీపంలో నల్లక్క అనే మహిళ ఆవులు మేపుతుండగా ఒక ఆవు కు తూటా తగలడంతో ఆవు దవడ భాగం పూర్తిగా లేచిపోయిన ఘటన జరిగింది. దీంతో కొన్ని ఆవులు ఆ శబ్దానికి పారిపోగా ఆవు మాత్రం అక్కడ నిలబడిపోవడంతో మహిళ నల్లక్క అక్కడికి వెళ్లి చూడగా ఆవు తూటా నమలడం వలన దవడ భాగం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పాలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నామని ఆవుకు ప్రమాదం చోటు చేసుకోవడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: