ఉమ్మడి చిత్తూరు జిల్లా,
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి నుండి నామినేషన్ల పర్వం | AP Elections 2024
ఈ నెల 25 వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ. జిల్లా లోని అన్ని తహసిల్దార్ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు. తహశీల్దార్ కార్యాలయం నుండి 100 మీటర్లు వరకు వాహనాలకు, ర్యాలీలకు అనుమతి లేదూ. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న అధికారులు. అన్ని నియోజకవర్గాలలో 144 సెక్షన్ అమలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నేడు జిల్లాలో నామినేషన్లు దాఖలు చేయనున్న కూటమి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. నగిరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్. చిత్తూరు టీడీపీ(Chittoor TDP) ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు. చిత్తూరు వైసీపీ(Chittoor YCP) ఎమ్మెల్యే అభ్యర్థి విజయా నంద రెడ్డి. పలమనేరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేష్ గౌడ. పీలేరు టీడీపీ ఎంపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్ర రెడ్డి. కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేజేఆర్ భరత్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి నుండి నామినేషన్ల పర్వం..