Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh జనసేనాని రాజమండ్రి పర్యటన కు సర్వం సిద్ధం..

జనసేనాని రాజమండ్రి పర్యటన కు సర్వం సిద్ధం..

by Prakash
pawan kalyan tour rajahmundry
తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి పవన్ పర్యటన (Pawan Kalyan Tour):

నేడు రాజమండ్రి(Rajahmundry)లో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్న పవన్ కళ్యాణ్. మధురపూడి ఎయిర్ పోర్ట్ నుండి భారీ ర్యాలీగా రాజమండ్రిలో జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి చేరుకొనున్న పవన్ కళ్యాణ్. జనసేన నేతలతో అంతర్గతంగా సమావేశం కానున్న పవన్ కళ్యాణ్.

Follow us on : Facebook, Instagram & YouTube.

రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ , రాజానగరం, అనపర్తి నాలుగు నియోజకవర్గ జనసేన నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్. నాలుగు నియోజకవర్గ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాన్ని తెలుసుకోనున్న పవన్ కళ్యాణ్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన తనదంటే తనదని అభ్యర్థులు ప్రకటించడంతో కొనసాగుతున్న ఉత్కంఠ. అనంతరం విజయవాడ వెళ్ళనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …


Advertisements

You may also like

Our Visitor

014173
Total views : 79449

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.