సాధారణంగా రైతాంగం వ్యవసాయ పనులు ఆరంభించే ముందు తాము నమ్మిన దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు, ప్రజలకు ఈ విషయం తెలుసు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే. ఓ రైతు తన పొలంలో వరి నాట్లు వేసే ముందు భవంతుడికి కాకుండా పవన్ కల్యాణ్ చిత్రపటానికి పూజలు చేయడం. అందుకు సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పరిణామంతో పవన్ కల్యాణ్‌కు కేవలం అభిమానులే కాదు భక్తులు కూడా ఉన్నారన్న చర్చ సాగుతోంది. తమిళనాడులో నటీనటులకు అభిమానులు గుడి కట్ట పూజలు చేయడం ఉంది. పవన్ కల్యాణ్ ఫొటోకి పూజ చేసి వరినాట్లు వేసిన రైతు. ఇప్పుడు ఆ సంస్కృతి ఏపీకి పాకింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత తన వ్యక్తిగతమైన ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ స్టార్ ట్యాగ్ తో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్‌కు ఎక్కువే.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 223769