Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న పెద్దిరెడ్డి..

విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న పెద్దిరెడ్డి..

by Rama
peddireddy ramachandra reddy

విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగిందని…నవరత్నాలలో సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం 39.64 లక్షల మంది లబ్ధిదారులకు 6, 581 కోట్ల రూపాయల ఈ అక్టోబర్‌ నెలాఖరివరకు టారిఫ్‌ సబ్సిడీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా జగనన్న హౌసింగ్‌ కాలనీలకు ఇప్పటివరకు ఐదు లక్షల కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఈ ఆర్ధిక సంవత్సరంలో అదనంగా నిర్ణీత కాలపరిమితిలో ఇవ్వడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: