Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Telangana పోచారం శ్రీనివాసరెడ్డి , సంజయ్ కుమార్ లపై అనర్హత వేటు

పోచారం శ్రీనివాసరెడ్డి , సంజయ్ కుమార్ లపై అనర్హత వేటు

by Satya
పోచారం శ్రీనివాసరెడ్డి , సంజయ్ కుమార్ లపై అనర్హత వేటు

మా పార్టీ బి ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి , డా” సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ పిర్యాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యత్వం రద్దు కావల్సి ఉన్నది. నిన్నటి నుండి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం…. మాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. మాకున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ మెయిల్ ద్వారాపోచారం శ్రీనివాసరెడ్డి , సంజయ్ కుమార్ లపై అనర్హత వేటు వెయ్యాలని పిర్యాదు చేశాం. వారి పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం .

లేదంటే న్యాయ పరంగా ముందుకు వెళ్తాం. పార్టీ పిర్యాయింపుల ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ…. పాంచ్ న్యాయ్ లో భాగంగా పార్టీ పిర్యాయింపుల చట్టంను మేనిఫెస్టో లో పెట్టారు. మళ్ళీ వారే పార్టీ పిర్యాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చెయ్యొద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారు. మా హయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కెసిఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారు. చట్టం ప్రకారం 2\3 వంతు మా పార్టిలో జాయిన్ అయ్యారు . మా ఎమ్మెల్యేలు మా అధినేత కెసిఅర్ దగ్గరకు వస్తారు తప్పు ఏముంది … ప్రజలే తండోప తండాలుగా కెసిఆర్ ను కలవడానికి వస్తున్నారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.
    పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
  • సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…
    సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
  • బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.
    తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…
  • చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.
    జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…
  • ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్‌ లేఖ.
    దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: