బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు. అన్నింటికి రాజకీయ రంగు పులమడం మంచిది కాదని దుయ్యబట్టారు. రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం తొలిగించే అవకాశం బీఆర్ఎస్ కు రాదన్నారు. రాష్ట్రంలో మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ, కౌన్సిల్ ప్రజాస్వామ్యానికి దేవాలయాల వంటివని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక పద్దతి ప్రకారం ప్రవర్తించాలన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.ఉమ్మడి నిజామాబాదు జిల్లా బిబిపేట గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో పేరు వచ్చింది. అయితే ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మంజూరు పత్రం రాలేదు. అధికారులను అడిగితే ఎంపీడీఓ లాగిన్ లో…
- నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి ఒకరు మృతి చెందగా, సుమారు 300 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. వరుసగా వెళ్తున్న మూడు డీసీఎం వాహనాలు ఒకదానికొకటి వెనుక నుంచి…
- మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.మంచిర్యాల జిల్లా, మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో కార్మికులు భారీ ధర్నానిర్వహించారు . 350 మంది పెండింగ్ డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని , మెడికల్ బోర్డు పాత విధానంలో కొనసాగాలని , పర్క్స్పై ఇన్ కం టాక్స్…
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92151