Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News చిత్తూరు జిల్లాలో టమాటా రైతులకు ఊరట..!

చిత్తూరు జిల్లాలో టమాటా రైతులకు ఊరట..!

by Satya
Relief For Tomato Farmers In Chittoor district

చిత్తూరు జిల్లా(Chittoor District) టమోటో రైతులకు కాసంత ఊరట లభించింది. పలమనేరు వ్యవసాయ మార్కెట్ లో టమోటోల ధరలు పెరిగాయి, దీంతో ఒక బాక్స్ ధర 770 రుపాయల నుండి 810 వరకు పలకడంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల వల్ల వర్షాలు అధికంగా కురవడంతో టమాటోలు నెలకొరిగి తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. కాని ఇప్పుడు ఒకే సారి టమాటో ధరలు పెరగడంతో మాకు ఊరట లభించిందని రైతులు పేర్కొన్నారు. ధరలు సరైన రీతిలో ఉంటే తాము ఏ పంట పండించడానికైనా సిద్ధంగా ఉంటామని రైతులు తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
    నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని…
  • అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
    అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రోగులకు అందుతున్న వైద్య…
  • కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
    రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ మేరకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223762

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: