Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

by Satya
సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం. ఇటీవలే న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..
    అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు.. ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి…
  • మెక్సికోలో దుండగుడి కాల్పులు..
    మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. ఈస్ట్ సెంట్రల్ స్టేట్ పుయెబ్లాలో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని సాయుధ ముఠా ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు…
  • US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..
    అమెరికా వైమానిక విన్యాసాల్లో ప్రమాదం జరిగింది. US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ కొన్నాయి. ఇదాహోలోని ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ ఎయిర్ షోలో జరిగింది ఈ ఘటన. గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా అమెరికా నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ…
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.
    సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం న్యాయమూర్తుల…
  • దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..
    అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014382
Total views : 80067

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.