84
పొదలకూరు మండలం తాడిపర్తి రుస్తు మైన్ సమీపంలోని దీక్ష శిబిరం నుంచి సోమిరెడ్డిని తెల్లవారుజామునఈడ్చుకెళ్లిన పోలీసులు. మూడురోజుల నుండి అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని సత్యాగ్రహ దీక్ష చేస్తున్న సోమిరెడ్డి దీక్షను భగ్నంచేసి పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలును పోలీసులు
తరిమికొట్టారు.