Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News నేడే ప్రమాణ స్వీకారం…

నేడే ప్రమాణ స్వీకారం…

by Prakash
Telangana’s New Chief Minister

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రిగా రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64, బీఆర్ఎస్ 39 సీట్లు, బీజేపీ 8 స్థానాలలో విజయం సాధించాయి. ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. అయితే పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ రోజు సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

025430
Total views : 147270

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.