కడప జిల్లా,
వైఎస్ షర్మిలా రెడ్డి నామినేషన్ దాఖలు (YS Sharmila Nomination)
ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి. ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులు అర్పించనున్న షర్మిల. కడప నగరంలోని ఐ టీ ఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ. సంధ్య సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం చేయరుకొనున్న ర్యాలీ. ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్న షర్మిల. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: షర్మిల నామినేషన్ షురూ..




Total views : 141592