మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ ఆర్కే-1 ఏ ప్రాంతంలో పోలీసుల తనిఖీలు..మావోయిస్టు నేత మహ్మద్ హుస్సేన్ (అలియాస్ సుధాకర్,రామకాంత్) అరెస్ట్ చేసిన రామక్రిష్ణపూర్ పోలీసులు.మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్స్, కరపత్రాలు,వాల్ పోస్టర్లు, సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు..జమ్మికుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్ కోల్ బెల్ట్ ప్రాంతంలో సికాస వ్యవస్థాపక సభ్యుడిగా (సికాస సిఓ)గా పని చేశాడు.మావోయిస్టు పార్టీ లో ఉత్తర తెలంగాణ కమిటీ మెంబర్ గా పని చేసిన మహ్మద్ హుస్సేన్.గతంలో మహ్మద్ హుస్సేన్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో 28 క్రిమినల్ నమోదు కావడంతో జైలు కు వెళ్లి వచ్చినట్లుగా తెలిపిన బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్.కోల్ బెల్ట్ ప్రాంతంల్లో సికాస పునర్నిర్మాణనికి ప్రయత్నం చేస్తున్న మహ్మద్ హుస్సేన్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపిన బెల్లంపల్లి ఏసిపి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…
- సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212476