ఈ రోజుల్లో, ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కాలుష్య వినాశనం కొనసాగుతోంది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతోంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే AQI ప్రమాదకర స్థాయి 450 దాటింది. ఈ పరిస్థితిలో, ఎవరైనా సరే, అధిక వాయు కాలుష్యం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, వారు ఎయిర్ ప్యూరిఫైయర్తో వచ్చే కార్ల గురించి తప్పక తెలుసుకోవాలి. చలికాలం రాగానే దేశంలోని అనేక నగరాల్లో వాయుకాలుష్యం సమస్య పెరుగుతోంది. రోడ్డుపై వాహనాల్లో ప్రయాణించే వారు, వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాహనాల నుంచి వెలువడే విషపూరితమైన పొగ, కారులోని గాలిని కూడా కలుషితం చేస్తుంది. బయట ఉన్న విషపూరితమైన గాలిని ఫిల్టర్ చేసి క్యాబిన్ లోపల స్వచ్ఛమైన గాలిని సరఫరా చేసే అంతర్నిర్మిత (ఇన్బిల్ట్) ఎయిర్ ప్యూరిఫైయర్.
Tag:
Purifiers
ఢిల్లీ, ముంబై మాత్రమే కాదు.. ఇండియాలోని చాలా నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం బాగా పెరిగింది. ప్లాస్టిక్ కణాలు కూడా గాల్లో కలుస్తున్నాయి. దీని వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తున్నాయి. ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. ఇవి వస్తే, తగ్గడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు మనం ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మీరు కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటే.. తక్కువ ఖర్చుతో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లను దీనిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉపయోగించవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడుంచినా గాలిని శుభ్రం చేస్తుంది. ఇది చాలా స్టైలిష్గా, మోడ్రన్ లుక్తో ఉంది. ఇది చిన్నగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. బాగా పని చేస్తుంది.