Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Technology ఫోన్, ల్యాప్‌టాప్‌కి పబ్లిక్ ప్లేస్ తో ఛార్జింగ్ పెడుతున్నారా?

ఫోన్, ల్యాప్‌టాప్‌కి పబ్లిక్ ప్లేస్ తో ఛార్జింగ్ పెడుతున్నారా?

by Satya
Are you charging your phone or laptop at a public place

మనం ప్రయాణాల సమయంలో లేదా ఎక్కడికైనా బయటకి వెళ్లినప్పుడు సడెన్ గా మన ఫోన్(Phone) లో లేదా ల్యాప్‌టాప్‌(Laptop) లో ఛార్జింగ్(Charging) అయిపోతే మనం సాధారంగా పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌(Public Charging Port)లను ఉపయోగిస్తాము. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వంటిచోట్ల పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌ల ద్వారా ఫోన్ కి, ల్యాప్‌టాప్‌ కి ఛార్జింగ్ పెట్టుకుంటుంటారు చాలామంది. అయితే పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్ నుండి ఛార్జింగ్ ఎంత ప్రమాదకరమో తెలుసా? మీ డివైజ్ ని.. పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్ నుండి ఛార్జింగ్ చేసుకోవడం వల్ల మీరు జ్యూస్ జాకింగ్ సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదముంది. ఈ విషయానికి సంబంధించి, భారత ప్రభుత్వం USB ఛార్జర్ స్కామ్(USB Charger Scam) గురించి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగదారులను హెచ్చరించింది.

USB ఛార్జర్ స్కామ్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?

  • మీ మొబైల్ ని ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రికల్ వాల్ అవుట్‌లెట్‌ని ఉపయోగించడం మంచిది.
  • మీ స్వంత కేబుల్ లేదా పవర్ బ్యాంక్ తీసుకెళ్లడానికి ప్రయత్నించండి.
  • మీ మొబైల్ పరికరాన్ని లాక్ చేయండి, కనెక్ట్ చేయబడిన పరికరాలతో జత చేయడాన్ని నిలిపివేయండి.
  • తొలగించగల స్టోరేజ్ డివైజ్ లలో పోర్ట్‌లకు యాక్సెస్‌ను నిరోధించడానికి USB డేటా బ్లాకర్‌లను ఉపయోగించండి.
  • ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ ప్రెష్ గా ఉంచండి.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: 5G డేటా వినియోగం భారతదేశంలో 4G కంటే 4 రెట్లు ఎక్కువ!


అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.
హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ …
హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.
హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ …
సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: