120
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద అడ్లూరి వాహనం బోల్తా. ఘటన సమయంలో కారులోనే ఉన్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman). కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలింపు. మెరుగైన చికిత్స కోసం అడ్లూరి లక్ష్మన్ కుమార్ ని హైదరాబాద్ కి తరలింపు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.