525
నల్లగొండ జిల్లా(Nalgonda) నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవoలో భాగంగా ఘనంగా స్వామివారి అగ్నిగుండాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
- నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు.
- పర్వత వాహనంపై స్వామివార్లను ఆశీనులుగా ఉంచి వీర ముష్టి వంశీయులతో మొదట పూజలు.
- భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరుగకుండా పోలీసు శాఖ గట్టి బందబస్తు.
- అగ్నిగుండాలలో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించి అగ్నిగుండాలపై నడిస్తే పంటలు బాగా పండుతాయని, తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …