Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana హైదరాబాద్ లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్..

హైదరాబాద్ లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్..

by Rama
Banwarlal Naveen-Police

హైదరాబాద్ లో నవీన్ కుమార్ ఐపీఎస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ నవీన్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి.. తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు ఇదివరకే ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఇదే తరుణంలో నవీన్ కుమార్ తనయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు నవీన్ కుమార్. నవీన్ కుమార్ అన్న, వదినలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే వివరాలను వెల్లడిస్తామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014471
Total views : 80306

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.