BRS మాజీ మంత్రి హరీష్‌రావుకు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు. రంగనాయక సాగర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌజ్‌పై హరీష్‌రావు ను విచారణకు రావాలి అని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. రంగనాయకసాగర్ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ …
Telangana
-
-
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ ఫార్మర్ల అనే నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపారు. ఆరుగురు మావోయిస్టులు పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక …
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి? అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం …
-
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల హాల్ టికెట్లను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు TGPSC అధికారిక ప్రకటన జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 …
-
గత ప్రభుత్వానిది గడీల పాలన అయితే.. మా ప్రభుత్వానిది ప్రజా పాలన అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి భట్టి శ్రీకారం చుట్టారు. …
-
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నన్ను కాపాడండి .. హాస్పిటల్ కు తీసుకెళ్లండి అని పక్కన ఉన్నవాళ్ళని ఎంత వేడుకున్నా ఏ ఒక్కరూ మానవత్వంతో ముందుకు రాలేదు. తన బాధను ఎవరు పట్టించుకోలేదు. ప్రేక్షకుల్లా నిలపడి …
-
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గజ గజ వణికిస్తున్నచలి రాత్రి సమయాల్లో ప్రజలు బయటికి రాలేనంత చలి భయపెడుతోంది . మధ్యాహ్నసమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ముందు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే …
-
ఒక్క రోజు సీఎం గురించి సినిమాల్లో చూశాం. దాదాపు అలాంటిదే ఇది కూడా. అతనో కలెక్టర్ .. విధులలో భాగంగా జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయడానికి వెళ్ళాడు. విద్యార్థులను, సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. 10 వ …
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మరో కేసు నమోదు అయ్యింది. తమ భూమిని ఆక్రమణకు గురి చేశారని ఓ మహిళ హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో …
- Andhra PradeshLatest NewsMain NewsTelangana
10వ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల… టైం టేబుల్ ఎప్పుడంటే
వచ్చే సంవత్సరం జరగనున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. పదోతరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు, 12వ తరగతి వారికి …