Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Telangana నేడు భైంసాకు అస్సాం ముఖ్యమంత్రి

నేడు భైంసాకు అస్సాం ముఖ్యమంత్రి

by Satya
Hemant Biswa Sharma

నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి నేడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్వహించనున్న విజయ్ సంకల్ప్ యాత్రను అస్సాం సీఎం ప్రారంభించనున్నారు. ఆతర్వాత భైంసాలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో సుమారు 8వేల మంది బీజేపీ కార్యకర్తల తో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భైంసా నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 315 కిలో మీటర్ల వరకు బస్సు యాత్ర సాగనుంది. విజయ్ సంకల్ప్ బస్సు యాత్ర లో అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అద్యక్షుడు లక్ష్మణ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ పవార్ పాల్గొంటారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.
    ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
  • బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
    అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
  • అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
    ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: