Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra PradeshWest Godavari ఆలయాలకు తాళాలు వేసి.. వేద మంత్రాలతో ధర్నా

ఆలయాలకు తాళాలు వేసి.. వేద మంత్రాలతో ధర్నా

by Rama
The priests

నరసాపురం పట్టణంలోని శ్రీ ఆదికేశవ ఎంబరమన్నారు వారి దేవస్థానం లో అర్చకత్వం చేసే ఒక అర్చకుడు విధులకు ఆలస్యం రావటంతో దేవస్థానం చైర్మన్ నువ్వు పూజలు చేయకు అని నోటీసులు ఇచ్చి బయటకు పంపేయడంతో ఆగ్రహించిన పూజారులు ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి దేవాలయం బయట బైఠాయించి వేదమంత్రాలతో ధర్నా నిర్వహించారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఈవో చాగంటి సురేష్ సంఘటన స్థలానికి రాకపోగా గొడవ ఏమి లేదని సెటిల్ అయిపోతుందని చెప్పటం గమనాహారం చివరకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని చైర్మన్ మరియు పూజరులతో మాట్లాడటం తో ఆందోళనను విరమించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: