Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home National పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

by Satya
Parliament elections


ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం:

పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి పెంచినట్లు ECI తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా 95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను 5 నుండి 13కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ వైరల్

అలాగే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ లకు 12 వేల ఐదువందలు ,ఇతరులు 25 వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను.. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాష తో పాటుగా.. హిందీ, ఇంగ్లీష్‌లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని పేర్కొంది.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …
తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక …
నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.
నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక …

Advertisements

You may also like

Our Visitor

025657
Total views : 147626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.