Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home National తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్..

తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్..

by CVR NEWS
తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్..

తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే మద్దతుతో రజనీకాంత్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు రహస్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. అన్నా డీఎంకే కూడా కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు తదుపరి సీఎం అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల స్టాలిన్ ఇంటికి వెళ్లిన రజనీకాంత్.. నిన్న తన నివాసంలో డీఎంకే సీనియర్ నేతలతో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు మళ్లీ ఇరు పార్టీల నేతలు రజనీకాంత్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: