Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Main News నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

by Rama
నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సమావేశమై తేదీలను ప్రకటించనుంది. జమ్ముకశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబధించి షెడ్యూల్ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. హర్యాన, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల షెడ్యూల్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం. వీలైనంత త్వరగా జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నేడు ఎన్నికల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019581
Total views : 91171

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.