Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh టీడీపీ నేతల పై కర్రలతో దాడి..

టీడీపీ నేతల పై కర్రలతో దాడి..

by Prakash
ycp attack on tdp
టీడీపీ vs వైసీపీ (YCP attack on TDP):

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం దండుపల్లె గ్రామంలో టీడీపీ TDP నాయకులపై వైసీపీ YCP నాయకుల దాడి. చిర్రాజు పల్లి గ్రామానికి చెందిన 12 మంది వైసీపీ నాయకులు రాత్రి దాడి చేయడంతో దండుపల్లె గ్రామానికి చెందిన వరపుత్రుడు, మహేష్ లకు తీవ్ర గాయాలు. గ్రామంలో పోలీస్ వికెట్టు ఉన్నా.. వైసీపీ నాయకులు లెక్కచేయకుండా టీడీపీ నాయకుల ఇళ్లపై కర్రలతో దాడి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించిన టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి. దండుపల్లె గ్రామంలో పోలీసులు ఉండగానే ఇలాంటి ఘటన జరగడం దేనికి సంకేతమో పోలీసులు చెప్పాలన్న భూపేష్ రెడ్డి. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించిన భూపేష్.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.


‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది' షూటింగ్ మొత్తం పూర్తయింది. …
పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా …
మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం …


Advertisements

You may also like

Our Visitor

009373
Total views : 62112

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.