Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం..

ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం..

by Satya
Student heart attack

బాపట్ల ఏరియా ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న రిషిత అనే విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు. ఆమె స్వస్థలం విజయవాడ బాపట్ల ఏరియా ఆస్పత్రికి రిషిత మృతదేహాన్ని తరలించారు. హఠాత్తుగా గుండె పోటుకు గురై రిషిత మృతి చెందడంతో వసతి గృహ విద్యార్థినులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వందల సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని శోక సంద్రమయ్యారు.

Advertisements

You may also like

Our Visitor

013728
Total views : 78000

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.