ఇవాళ్టి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం..
previous post
వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించేలా క్యాంపెయిన్. గ్రామాలు, పట్టణాల్లో వైసీపీ జెండాలు ఆవిష్కరణ, సచివాలయాల వారీగా జరిగిన అభివృద్ధి పై బోర్డులు ప్రదర్శన. ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తీసుకోనున్న వైసీపీ కేడర్. ప్రభుత్వం-పార్టీ కలిపి నిర్వహించేలా ప్రణాళిక.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.